ప్రాంజలి ప్రభ
ప్రాంజలి ప్రభ
*వర్షమా మాపై కురువుమా
మేఘమా ఆకాశాన్ని వదిలివర్షంగా కురిసి మా దాహాన్ని తీర్చుమా
ఆకాశానికి నీవు అతిధివి
అల్లుడుగా ఎన్నాల్లో ఉండక దిగుమా
ఆడంబరాలకు చిక్కితివి
కర్తవ్యము మరువక కురువుమా
బేష జాలకు పోక అలుక మాని
చిరుజల్లులా మాపై కురుపించుమా
ఉరుములు, మెరుపులు, సుడి
గాలిని వెంట పెట్టుకొని రాకుమా
ఎంతో ప్రేమతో ఎదురుచూస్తున్నా
మాపై కరుణతో వర్షంగా కురువుమా
పృద్వి తనువెల్ల కళ్ళు చేసుకొని
బీటలు బారిన మనస్సును ఓదార్చుమా
చెరువులు, వాగులు, సెలయేర్లు,
నిన్ను అహ్వానిస్తున్నాయి నేస్తమా
ధరణి తలాన్ని పులకరింప
చేయుటకు పన్నీటి జల్లు కురిపించుమా
నీకోసమ్ అలమటిస్తూ, విలపిస్తూ
ఉన్న ప్రజలపై దయా వర్షము కురువుమా
ఆకలి తీర్చి ఆదుకునే వాడవునీవే
సమస్త ప్రాణులకు దిక్కు నీవే
సమస్త జగతికి ఆధారుడవు నీవే
పుడమిని చల్లబరుచుకు కురువుమా
మా ప్రార్ధన విని వచ్చినందుకు
శతకోటి దండాలు అర్పిస్తున్నాము వర్షమా
చుట్టపు చూపుగా రాక, ఒక స్నేహితుడుగా
పృద్విపై మీకు ఎప్పుడు ఆహ్వానమే వర్షమా
మేఘమా ఆకాశాన్ని వదిలివర్షంగా కురిసి మా దాహాన్ని తీర్చుమా
ఆకాశానికి నీవు అతిధివి
అల్లుడుగా ఎన్నాల్లో ఉండక దిగుమా
ఆడంబరాలకు చిక్కితివి
కర్తవ్యము మరువక కురువుమా
బేష జాలకు పోక అలుక మాని
చిరుజల్లులా మాపై కురుపించుమా
ఉరుములు, మెరుపులు, సుడి
గాలిని వెంట పెట్టుకొని రాకుమా
ఎంతో ప్రేమతో ఎదురుచూస్తున్నా
మాపై కరుణతో వర్షంగా కురువుమా
పృద్వి తనువెల్ల కళ్ళు చేసుకొని
బీటలు బారిన మనస్సును ఓదార్చుమా
చెరువులు, వాగులు, సెలయేర్లు,
నిన్ను అహ్వానిస్తున్నాయి నేస్తమా
ధరణి తలాన్ని పులకరింప
చేయుటకు పన్నీటి జల్లు కురిపించుమా
నీకోసమ్ అలమటిస్తూ, విలపిస్తూ
ఉన్న ప్రజలపై దయా వర్షము కురువుమా
ఆకలి తీర్చి ఆదుకునే వాడవునీవే
సమస్త ప్రాణులకు దిక్కు నీవే
సమస్త జగతికి ఆధారుడవు నీవే
పుడమిని చల్లబరుచుకు కురువుమా
మా ప్రార్ధన విని వచ్చినందుకు
శతకోటి దండాలు అర్పిస్తున్నాము వర్షమా
చుట్టపు చూపుగా రాక, ఒక స్నేహితుడుగా
పృద్విపై మీకు ఎప్పుడు ఆహ్వానమే వర్షమా
--((*))--
ప్రాంజలి ప్రభ
* ( ప్రేమ తత్వం)
తొలి జాము పరవశం తో
మనసుకు నచ్చే పనితో
మత్తుని దించే మాటలతో
హత్తుకొనే చేతులు కదులు
చెత్తను తుడిచే పోకడతో
మత్తుని వదిలించే నడకతో
గుణాన్ని బట్టి గౌరవంతో
శుబ్రం చేసే పాదాలు కదులు
కలుషితాన్ని తొలగించేందుకు
కుతంత్రాన్నితిప్పి కొట్టేందుకు
కుత్సితాన్ని కడిగేసేందుకు
మత్సరాన్ని మాపేందుకు కదులు
రగిలే వారిని చల్ల బరుస్తూ
తగిలే వారిని శాంత పరస్తూ
ఆకలి గొన్న వారి ఆకలి తీరుస్తూ
ఆశలు రేపకుండా ముందుకు కదులు
అవ లక్షణాలను సరిచేస్తూ
హితాన్ని, సన్నిహితాన్ని కల్పిస్తూ
ప్రస్తుత ధర్మాన్ని వివరిస్తూ
గతాన్నిమరచి ముందుకు కదులు
చూసింది చూసినట్లుగా అనుకరిస్తూ
చెప్పేది విని చెప్పినట్లుగా చేస్తూ
వంశగౌరవం నిలుచు నట్లు చేస్తూ
పెద్దలమాట గమనించి ముందుకు కదులు
అందరిలో ఒకరిగా కలసి పొతూ
బిడ్డలమధ్య ఎకత్వముగా కలిపేదిగా చెస్తూ
నదీ ప్రవాహంలా కదులుతూ చలిస్తూ
సూర్య కిరణంలా వెలుగుని పంచుతూకదులు
పడిపోయిన వాళ్లను నిలబెట్టుతూ
చెడిపోయిన వాళ్లను సరి చేస్తూ
బ్రతక లేని వారిని బ్రతికిస్తూ
బ్రతుకు ధర్మాన్ని తెలుపుతూ కదులు
తెలివితో సమస్యలను పరిష్కరిస్తూ
విజ్ఞానంతో అజ్ఞానులకు వివరిస్తూ
వృక్షంలా అందరికి సహకరిస్తూ
మేలిమి బంగారపు వెలుగుతో కదులు
శబ్దం రాకుండా నిశ్శబ్దం పనులు చేస్తూ
విద్య అందని వానికి విద్యను వివరిస్తూ
సత్వరము తత్వాన్ని తెలియపరుస్తూ
మనసును మెచ్చే గుణంతో అందరిని ప్రేమించు
--((*)--
* (మల్లెపువ్వు)
మరు మళ్లి మల్లిక వైతే
మనసంతా మమేకం చేయవా
తిరునాళ్ళు విహంగ మైతే
తనువంత సందడి చేయవా
పరవళ్ళు పరవశ మైతే
పరువాన్ని పదిలం చేయవా
చిరుజల్లు జవ్వని వైతే
చుక్కలా యవ్వారం చేయవా
కల్పవళ్లి కరుణ వైతే
కలకాలం నాతో ఉండి పోవా
సిరి తళ్లి జాగృతి వైతే
సిరులతో తృప్తిని అందించవా
కళా వళ్లి మనసు వైతే
కళ నుద్దరించటానికి సహరించావా
ప్రేమ పెళ్ళికి తరుణ మైతే
ప్రేమతో సుఖాన్ని పంచవా
మరు మళ్లి మల్లిక వైతే
మనసంతా మమేకం చేయవా
తిరునాళ్ళు విహంగ మైతే
తనువంత సందడి చేయవా
పరవళ్ళు పరవశ మైతే
పరువాన్ని పదిలం చేయవా
చిరుజల్లు జవ్వని వైతే
చుక్కలా యవ్వారం చేయవా
కల్పవళ్లి కరుణ వైతే
కలకాలం నాతో ఉండి పోవా
సిరి తళ్లి జాగృతి వైతే
సిరులతో తృప్తిని అందించవా
కళా వళ్లి మనసు వైతే
కళ నుద్దరించటానికి సహరించావా
ప్రేమ పెళ్ళికి తరుణ మైతే
ప్రేమతో సుఖాన్ని పంచవా
కొంచం తెలుసుకోండి
--((*))--
--((*))--
*గరిక పువ్వు
నేనొక గరిక పువ్వు
వర్ణాల వెలిగే పువ్వు
వాసన లేని పువ్వు
రాగము లేని పువ్వు
ఋతువులతో పనిలేని పువ్వు
ఎ తావి దరిచేరనీయని పువ్వు
మనస్సును హత్తుకొని పువ్వు
శల్య మై రెప రెప లాడే పువ్వు
-(*)-
* నవ్వే నువ్వు -నువ్వే నవ్వు
* నవ్వే నువ్వు -నువ్వే నవ్వు
పక పక నవ్వే విరబూసిన పువ్వు
పసితనపు ముత్యాలువిరిసిన నవ్వు
ఉషోదయ వెలుగులకు చిక్కే లవ్వు
మనసు మనసు కలిపే నవ్వే నువ్వు
ఉ ఊల చిలుక పలుకల చిరునవ్వు
ఉంగ ఉంగ యంటూ ఊయల నవ్వు
మనసారా పిల్లల ఏడుపు లో నవ్వు
జోలపాటలో సంగీతాలలో చిరు నవ్వు
రాలి పడే పువ్వు గుభాలిమ్పుల నవ్వు
నటుల హాస్య, రోదన సంభాషణల నవ్వు
సొగసు ఆవిరై మృదుత్వం లోవచ్చే నవ్వు
రాగ మాలికల ప్రతిధ్వనులచే వచ్చే నవ్వు
ఉక్రోషంతో వయసు వికటాట్టహాసం చేసే నవ్వు
మంత్ర ముగ్దులగా మనసును మార్చే నవ్వు
ఎదగటానికి ఎందు కంత తొందర ప్రశ్నే నవ్వు
పెద్దవాళ్ళ బోసి నవ్వుల మాటలే కొంత నవ్వు
కష్ట ఫలితాల నుండి వచ్చే సంతోషాల నవ్వు
బాల్య చేష్టలు గుర్తు చేసుకొని తెలిపే నవ్వు
వింతలూ, నిరంతరం తాజాదనంతో వచ్చేనవ్వు
కలయకలో వినరాని మాటల తో వచ్చే నవ్వు
--((*))--
No comments:
Post a Comment