Wednesday, 28 September 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ ,10 వ శ్లోక భాష్యం


  ఓం శ్రీ కృష్ణ
10 వ శ్లోక భాష్యం 
http://vocaroo.com/i/s1oJPSP6yA3t 
10. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ 
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ 

  భీష్ముల వారిచేత రక్షింప బడుతున్న మన ఆసేన పరిమితమైనది.  భీముని చేత రక్షింప బడుతున్న వారికి ఈ సేన పరిమితమైనది. 

--((*))--

1 comment: