ఓం శ్రీ కృష్ణ
2శ్లోక భాష్యం వినండి
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్
సంజయుడు పలికెను: ఓ రాజా పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు
తన గురువును సమీపించి ఈ క్రింది విధములా పలికెను
3. పశ్యై తాం పాన్డుపుత్రాణామాచార్య మహతీo చమూమ్
ప్యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా
ఓ ఆచార్యా మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రునిచే నేర్పుగా ఏర్పాటుచేయబడిన పాండు పుత్రుల గొప్ప సేనను గాంచుము.
--((*))--
om sri raam
ReplyDelete