Wednesday, 28 September 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ ,11 వ శ్లోక భాష్యం


ఓం శ్రీ రామ్  - ఓం శ్రీ కృష్ణ
11వ శ్లోక భాష్యం వినండి

http://vocaroo.com/i/s0GVQJOZhk9v

11. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్తితా:
భీష్మమేవాభిరక్షన్తు భవంత: సర్వ ఏవ హి  
తా : అన్ని వ్యూహా మార్గాలలోను మీ రంతా ఎవరి స్థానాలలో వారుంటూ  అందరూ భీష్ముల వారినే రక్షిస్తూ ఉండాలి
--((*))--

1 comment: