Monday, 26 September 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ ,8 వ శ్లోక భాష్యం



ఓం శ్రీ కృష్ణ

8 వ శ్లోక భాష్యం
http://vocaroo.com/i/s1UzFnfETx8p

8. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ సమితింజయ: 
ఆశ్వథామా వికర్ణశ్చ సౌమదత్తిస్తధైవ చ

మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్తమ్మ, వికర్ణుడు, అలాగే సోమాత్తుని కుమారుడైన  భూరిశ్రవుడు ఉన్నారు. 
--((*))--

1 comment: