ఓం శ్రీ కృష్ణ
4 శ్లోక భాష్యం వినండి, 5 వ శ్లోక భాష్యం, 6 వ శ్లోక భాష్యం
http://vocaroo.com/i/s1T3XVRB0XJL

4.అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమా యుధి
యుయుధానో విరాటశ్చ ద్రుపధశ్చ మహారథ:
5. ధృష్టకేతుశ్చెకితాన: కాశీరాజశ్చ వీర్యవాన్
పురుజిత్ కున్తి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవ:
6. యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా :
తాత్పర్యము: ఇక్కడ సూరులు బలమైన ధనస్సులు గలవారు, యుద్ధంలో బీమార్జునులతో సమానమైనవారు ఐన సాత్వకి, విరాటుడు, మహారధుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతీ భోజుడు, నరులలో శ్రేషుడైన శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమోజుడు, అభిమన్యుడు ద్రౌపదేయులు ఉన్నారు. వీరంతా మహారధులు.
--((*))--

om sri raam
ReplyDelete