ఓం శ్రీ కృష్ణ
9వ శ్లోకం భాష్యం వినండి
9. అన్యే చ భహవ: శూరా మదర్దే త్యక్తజీవితా:
నానా శస్త్రప్రహరణా: సర్వే యుద్దవిశారదా:
ఇంకా ఎందరో సూరులు, యుద్ధ విశారదులు, అనేక శస్త్రాలు ధరించి నాకోసం జీవితాలను విడిచి పెట్టారు.
--((*))--
--((*))--
om sri ram
ReplyDelete