Thursday, 6 October 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 22, 23 శ్లోకాల భాష్యంవినండి


ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ


22. యావదేతాన్నిరీక్షేహం యోద్దుకామానవస్థితాన్!
కైర్మయా సహా యోద్దవ్యమస్మిన్ రణసముద్యమే !! 

ఓ కృష్ణా యుద్ధం చేయగోరి సిద్దపడి వచ్చిన ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో వారందరిని ఈ యుద్ధ ప్రారంభ సమయంలో చూడాలి

23.. యోత్స్యమానానవేక్షేహం య ఏతే త్ర సమాగతా:!
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దే ప్రియచికీర్షవ: !!

దుర్భేద్యమైన దృతరాష్ట్ర పురునికి ప్రియం కలిగించటానికి ఏ ఏ వీరులు ఇక్కడ యుద్ద సింసిద్దులై యున్నారో వారిని నేను చూడాలి 

--((*))--
 

Wednesday, 5 October 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 20, 21 శ్లోకాల భాష్యంవినండి





20. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిద్వజ:!
ప్రవృత్తే శస్త్ర సంమ్పాతే ధనురుద్యమ్య పాండవ:!!

21. హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే!
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్చుత!!

Tuesday, 4 October 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ,19వ శ్లోక భాష్యం వినండి

 ఓం  శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ 



19. స ఘోషో ధార్త రాష్ట్రానాం  హృదయాని వ్యదారయత్ 
నభశ్చ పృథివీమ్ చైవ తుములో  భ్యసునాదయన్
శంఖ ధ్వని భూమ్యాకాశాల యందంతటా ప్రతిధ్వనించి, దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేసింది 
--((*))--

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 17, 18 శ్లోకాల భాష్యం వినండి


 ఓం  శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ 

http://vocaroo.com/i/s1sDtN3T8PSd

17. కాశ్యశ్చ పరమేష్వాస: శిఖండి చ మహారధ:
దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత:
తా :  గొప్ప ధనువు కాశీరాజు, మహారథుడైన  శిఖండి, ద్రుష్టద్యుమ్యుడు, విరాటుడు, పరాజయం లేని వాడైన సాత్యకి  అందరు వేరు వేరుగా శంఖాలు పూరించారు

18. ద్రుపదో ద్రోపదేయాశ్చ సర్వశ: పృధివీపతే  
సౌభద్రశ్చ మహాబాహు: శంఖాన్ దధ్ము: పృథక్ పృథక్

ఓ రాజా ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులైన ఉప పాండవులు, మహాబాహుడైన సుభద్రా కుమారుడు అభిమన్యుడు
అందరు వేరు వేరుగా శంఖాలు పూరించారు 
 --((*))--

Sunday, 2 October 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 15, 16 వ శ్లోకాల భాష్యం వినండి


-    ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ
 



15. పాంచజన్యం హ్రుషీకేశో దేవదత్తం ధనంజయ:   
పొఉన్దమ్ దధ్మౌ మహాశంఖమ్ భీమకర్మా వృకోదర:
 తా : హృషీకేశుడు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, ధనంజయుడైన అర్జునుడు, దేవదత్తాన్ని బీమకర్ముడైన వృకోదరుడు పౌండమనే మహా శంఖాన్నీ ఊదారు
--((*))--

16. అనంతవిజయం రాజా కున్తీపుతో యుధిష్టిర:!
నకుల: సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ!!
కుంతీపుత్రుడు ధర్మరాజు అనంత విజయమనే శంఖాన్నీ నకుల సహదేవులు సుఘోష మణిపుష్ప కాలనే   శంఖాలను పూరించారు  
--((*))__


భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 14 వ శ్లోక భాష్యం వినండి



ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ
ప్రాంజలి ప్రభ - 14 వ  శ్లోక భాష్యం వినండి 
 సర్వేజనా సుఖినోభవంతుఁ


14. తత: శ్వేతై ర్ష యైరుక్తే మహతి స్యన్దనే స్థితౌ 
మాధవ: పాన్దవశ్చెవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు:


                      తా : అప్పుడు తెల్లని గుర్రాలు పూంచిన గొప్ప రథంలో కూర్చొని  మాధవుడు, పాండవ మధ్యముడైన  అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను పూరించారు
--((*))--