Thursday, 6 October 2016

భగవద్గీత - అర్జున విషాద యోగం - ప్రాంజలి ప్రభ, 22, 23 శ్లోకాల భాష్యంవినండి


ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ


22. యావదేతాన్నిరీక్షేహం యోద్దుకామానవస్థితాన్!
కైర్మయా సహా యోద్దవ్యమస్మిన్ రణసముద్యమే !! 

ఓ కృష్ణా యుద్ధం చేయగోరి సిద్దపడి వచ్చిన ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో వారందరిని ఈ యుద్ధ ప్రారంభ సమయంలో చూడాలి

23.. యోత్స్యమానానవేక్షేహం య ఏతే త్ర సమాగతా:!
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దే ప్రియచికీర్షవ: !!

దుర్భేద్యమైన దృతరాష్ట్ర పురునికి ప్రియం కలిగించటానికి ఏ ఏ వీరులు ఇక్కడ యుద్ద సింసిద్దులై యున్నారో వారిని నేను చూడాలి 

--((*))--
 

1 comment: