ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ
ప్రాంజలి ప్రభ - 14 వ శ్లోక భాష్యం వినండి
సర్వేజనా సుఖినోభవంతుఁ
14. తత: శ్వేతై ర్ష యైరుక్తే మహతి స్యన్దనే స్థితౌ
మాధవ: పాన్దవశ్చెవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు:
తా : అప్పుడు తెల్లని గుర్రాలు పూంచిన గొప్ప రథంలో కూర్చొని మాధవుడు, పాండవ మధ్యముడైన అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను పూరించారు
--((*))--
om sri ram
ReplyDelete