ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ
http://vocaroo.com/i/s1sDtN3T8PSd
ఓ రాజా ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులైన ఉప పాండవులు, మహాబాహుడైన సుభద్రా కుమారుడు అభిమన్యుడు
17. కాశ్యశ్చ పరమేష్వాస: శిఖండి చ మహారధ:
దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత:
తా : గొప్ప ధనువు కాశీరాజు, మహారథుడైన శిఖండి, ద్రుష్టద్యుమ్యుడు, విరాటుడు, పరాజయం లేని వాడైన సాత్యకి అందరు వేరు వేరుగా శంఖాలు పూరించారు
తా : గొప్ప ధనువు కాశీరాజు, మహారథుడైన శిఖండి, ద్రుష్టద్యుమ్యుడు, విరాటుడు, పరాజయం లేని వాడైన సాత్యకి అందరు వేరు వేరుగా శంఖాలు పూరించారు
18. ద్రుపదో ద్రోపదేయాశ్చ సర్వశ: పృధివీపతే
సౌభద్రశ్చ మహాబాహు: శంఖాన్ దధ్ము: పృథక్ పృథక్
అందరు వేరు వేరుగా శంఖాలు పూరించారు
--((*))--
om sri raam
ReplyDelete