- ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ
15. పాంచజన్యం హ్రుషీకేశో దేవదత్తం ధనంజయ:
పొఉన్దమ్ దధ్మౌ మహాశంఖమ్ భీమకర్మా వృకోదర:
తా : హృషీకేశుడు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, ధనంజయుడైన అర్జునుడు, దేవదత్తాన్ని బీమకర్ముడైన వృకోదరుడు పౌండమనే మహా శంఖాన్నీ ఊదారు
--((*))--
--((*))--
16. అనంతవిజయం రాజా కున్తీపుతో యుధిష్టిర:!
నకుల: సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ!!
కుంతీపుత్రుడు ధర్మరాజు అనంత విజయమనే శంఖాన్నీ నకుల సహదేవులు సుఘోష మణిపుష్ప కాలనే శంఖాలను పూరించారు
--((*))__
om sri ram
ReplyDelete