సర్వేజనా సుఖినోభవంతు
శ్రీమత్ భగవత్ గీత - ఐదవ అధ్యాయం - కర్మసన్యాస యోగం
ఉపోద్ఘాతం
నేను కర్తను అనే భావన విడిచిపెట్టి, నేను నిమిత్త మాత్రున్ని అని గాని, ఇది నా కర్తవ్యమ్ అని గాని చేయాలి. కర్త ఎవరో అజ్ఞాత వ్యక్తి. అతడే పరమాత్మ నీవు కేవలం గుమాస్తావి. అంతే. ఇలా కర్త్రుత్వాన్ని వదిలి కర్మ చేయుటయే కర్మ సన్యాసమ్. కర్మ చేసి చేయని వాడవు కావటమే కర్మసన్యాసం దీనిని తెలియజెప్పే అధ్యాయమే కర్మసన్యాస యోగం

http://vocaroo.com/i/s1lmg5HBT6aQ
1 ఒకటవ శ్లోక భాష్యం
అర్జునుడు అంటున్నాడు. కృష్ణా కర్మల యొక్క సన్యాసాన్ని, మల్లీకర్మ యోగాన్ని ప్రశంసిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది కలిగిస్తుందో ఆ ఒక్కదానినే నిశ్చఇంచి నాకు భోధించు.
http://vocaroo.com/i/s0Kim9c9Nid6

om
ReplyDelete